AP DSC 2026 నోటిఫికేషన్ నిజంగానే వస్తుందా? ఎన్ని పోస్టులు ఉంటాయి? ఎప్పుడు విడుదల అవుతుంది?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 16 వేలకుపైగా టీచర్ పోస్టులతో మెగా DSC ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ నియామకాలలో కొన్ని పోస్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో 2026లో మరోసారి DSC నోటిఫికేషన్ విడుదల చేస్తారా? అనే ప్రశ్న నిరుద్యోగ అభ్యర్థుల్లో…
Read more

