గ్రామీణ మహిళలకు గోల్డెన్ ఛాన్స్: యూనియన్ బ్యాంక్ RSETI ద్వారా 7 ఉచిత స్కిల్ కోర్సులు – ఇంటి దగ్గరే ఆదాయం పొందే అవకాశం
గ్రామీణ ప్రాంత మహిళలు, యువత కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI), వనపర్తి ద్వారా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. పూర్తిగా ఉచితంగా ఏడు రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తూ,…
Read more

